అందుకే పేరు పెట్టి.. అభిమానం చాటుకున్న దంపతులు

telangana : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తమ కుమారునికి కేసీఆర్ గా నామకరణం చేసిన దంపతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా ( కె ) గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా దళిత బస్తిలో మూడెకరాల భూమి, రైతుబంధు సాయం అందిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఆ దంపతులు. అంతేకాదు కేసీఆర్ దయతోనే మా కుటుంబం చల్లగా ఉందని దంపతులు చెప్పారు. ఘనంగా నిర్వహించిన సీఎం పుట్టిన రోజు సంబురాల్లో పాల్గొన్న ముఖరా కే గ్రామస్తులు పాల్గొన్నారు.