*మంచిర్యాల జిల్లా*
*చెన్నూర్ నియోజకవర్గం*
*భీమారం మండలం*
మహ వెలుగు, చెన్నూర్ , జూలై 31:శాసన సభ్యులు ప్రభుత్వ విప్ మంచిర్యాల జిల్లా తెరాసాపార్టి అద్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల అనుసారం భీమారం మండల కేంద్రము లోని తెరాసా పార్టి కార్యలయం నందు మండల అధ్యక్షలు కలగూర రాజకుమార్ చేతుల మీదుగా పెట్టం లక్ష్మి- శేఖర్ దంపతుల కుమార్తె చి||ల||సౌ|| పెట్టం సమత గారికి ఒక్క లక్ష నూట పదహారు *(1,00,116)* రూపాయల విలువ గల *కళ్యాణ లక్ష్మి* చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్య క్రమంలో చెన్నూర్ మార్కేట్ కమిటి డైరెక్టర్ భుక్య రాజ్ కుమార్ నాయక్ ,నాయకులు జలంపల్లి తిరుపతి తది తరులు పాల్గొన్నారు