Telangana : చెన్నూర్ నియోజకవర్గం, చెన్నూరు మండలం అంగ్రాజ్ పల్లి గ్రామ రైతు వేదిక దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటి వారి చిత్రపటానికి ధాన్యాభిషేకం చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్