తిమ్మాపూర్ లో రోడ్డు ప్రమాదం

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 15 :

తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ రాజీవ్ రహదారి పై ప్యాసింజర్ ఆటోను గుర్తు తెలియని వాహనం
ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురికి
తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.