- సంజయ్ కుమార్ టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు
మహా వెలుగు జులై 31:చెన్నూరు పట్టణంలోని 13వ వార్డులో సంజయ్ అన్న పేదలకు చేస్తున్న సేవలకు ఆకర్షితులై సుమారుగా 100 మంది మహిళలు యువకులు పెద్దమనుషులు టిడిపి పార్టీలో సంజన ఆధ్వర్యంలో చేరడం జరిగింది వారు గత వారము గూర్చిన వర్షాలను వలన ఇల్లులు కూలిపోయి బిక్కుబిక్కు అంటూ ప్లాస్టిక్ కవర్లు కట్టుకొని కాలం గడుపుతుంటే ఒక్క టీఆర్ఎస్ కౌన్సిలర్ గాని చైర్మన్ గాని స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ రావు గాని కనీసం ఇటువైపు వచ్చి చూసిన దాఖలాలు లేవు ఐదు లక్షల నాలుగు లక్షల ఇల్లులు కూలిపోతే తూతూ మంత్రంగా 3500 రూపాయలు ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వడం అనేది సిగ్గులేని చర్యగా సంజయ్ కుమార్ ఖండించారు కూలిపోయిన ప్రతి ఇంటికి 3 లక్షల రూపాయలు ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే వారిని వెంటనే ఆదుకోవాలి అదేవిధంగా నిరుపేద కుటుంబాలు ఆదాయం లేకుండా కూలి పనులు గాని ఇట్లాంటి పని దొరకకుండా పొట్టకడవలేని పరిస్థితిలో ఉన్నందుకు వారికి కచ్చితంగా కనీసం 50 వేల రూపాయలు చొప్పున ప్రతి పేదవాడికి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎండి షరీఫ్ చెన్నూర్ పార్టీ ప్రెసిడెంట్ ఆడేపు బుచ్చన్న మందమర్రి పట్టిన ప్రెసిడెంట్ జక్కుల సమ్మయ్య కోటపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ తిరుపతి దాసరి కమలాకర్ కలవండిసాయి కలవండి లక్ష్మణ్ కలవండి బానేష్ దాసరి లక్ష్మి మల్లు తదితరులు పాల్గొన్నారుమంచిర్యాల జిల్లా చెన్నూర్13వ వార్డులో టిడిపిలో చేరికలు
సంజయ్ కుమార్ టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు
చేన్నూరు పట్టణంలోని 13వ వార్డులో సంజయ్ అన్న పేదలకు చేస్తున్న సేవలకు ఆకర్షితులై సుమారుగా 100 మంది మహిళలు యువకులు పెద్దమనుషులు టిడిపి పార్టీలో సంజన ఆధ్వర్యంలో చేరడం జరిగింది వారు గత వారము గూర్చిన వర్షాలను వలన ఇల్లులు కూలిపోయి బిక్కుబిక్కు అంటూ ప్లాస్టిక్ కవర్లు కట్టుకొని కాలం గడుపుతుంటే ఒక్క టీఆర్ఎస్ కౌన్సిలర్ గాని చైర్మన్ గాని స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ రావు గాని కనీసం ఇటువైపు వచ్చి చూసిన దాఖలాలు లేవు ఐదు లక్షల నాలుగు లక్షల ఇల్లులు కూలిపోతే తూతూ మంత్రంగా 3500 రూపాయలు ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వడం అనేది సిగ్గులేని చర్యగా సంజయ్ కుమార్ ఖండించారు కూలిపోయిన ప్రతి ఇంటికి 3 లక్షల రూపాయలు ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే వారిని వెంటనే ఆదుకోవాలి అదేవిధంగా నిరుపేద కుటుంబాలు ఆదాయం లేకుండా కూలి పనులు గాని ఇట్లాంటి పని దొరకకుండా పొట్టకడవలేని పరిస్థితిలో ఉన్నందుకు వారికి కచ్చితంగా కనీసం 50 వేల రూపాయలు చొప్పున ప్రతి పేదవాడికి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎండి షరీఫ్ చెన్నూర్ పార్టీ ప్రెసిడెంట్ ఆడేపు బుచ్చన్న మందమరి పట్టిన ప్రెసిడెంట్ జక్కుల సమయ కోటపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ తిరుపతి దాసరి కమలాకర్ కలవండిసాయి కలవండి లక్ష్మణ్ కలవండి బానేష్ దాసరి లక్ష్మి మల్లు తదితరులు పాల్గొన్నారు