సీరోల్ ఎస్ ఐ లావుడియా నరేష్.
మహావెలుగు కురవి/ఏప్రిల్ 28 రిపోర్టర్ చల్ల వేణు
కురవి మండలము సీరొల్ పోలీస్ స్టేషన్ పరిధిలో
నమ్మదగిన సమాచారం మేరకు కాంపెల్లి గ్రామ శివారు లోని కోళ్లఫారం లో అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యాన్ని సీరోల్ పోలిస్ , టాస్క్ ఫోర్స్ పోలీస్ వారు పక్కా సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాలు పిడిఎస్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. సదరు కోళ్లఫారం యజమాని యార వెంకటేశ్వర్లు పై శుక్రవారం కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీరోల్ ఎస్ ఐ నరేష్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
