26 గ్రామాలకు శాశ్వత పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయండి

  • హైదరాబాదులో పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి వినతిపత్రం అందించిన ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్

మహా వెలుగు, హైదరాబాద్ 30 : హైదరాబాదులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి వినతిపత్రం అందించిన ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…భీమారం మండలంలోని ఆరేపల్లి, పోలంపల్లి ఖాజీపల్లి, నర్సింగాపూర్ ,జైపూర్ మండలం లోని నర్వ, వెంకట్రావుపల్లి ,కోటపల్లి మండలం లోని అన్నారం, దేవులవాడ మల్లంపేట్, నాగంపేట్, నక్కలపల్లి, పారుపల్లి, పుల్లగావ్, ఆల్గవ్, రాంపూర్, రొయ్యల పల్లి, షెట్పల్లి, సిర్స

చెన్నూరు మండలంలోని అంగ్రజ్ పల్లి, సుందర శాల, పొక్కూరు, సోమన్ పల్లి , మందమర్రి మండలం లోని పులిమడుగు, ఆదిల్ పేట్, బొక్కల గుట్ట గ్రామాలకు శాశ్వత పంచాయతీ నిర్మాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.