భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

  • జైపూర్ ఏసీపీ నరేందర్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలo లోని వేలాల మల్లికార్జున స్వామి దేవస్థాన శివరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గుట్ట మీద , గుడి ఆవరణలో ,రోడ్డు మార్గం, లైటింగ్ సిస్టం, పార్కింగ్ సదుపాయం , నీటివసతి , భద్రతను పరిశీలించిన ఏసీపీ నరేందర్ , శ్రీరాంపూర్ సిఐ రాజు , జైపూర్ ఎస్సై రామకృష్ణ , జైపూర్ మండల్ జడ్పిటిసి మేడి సునీత , తిరుపతి , వేలాల సర్పంచ్ శ్యామల ,లక్ష్మణ్ ,ఎంపిటిసి బుడే రాజేశ్వరి ,వేలాల ఉప సర్పంచ్ డేగ నగేష్ తదితరులు పాల్గొన్నారు.