మహ వెలుగు చెన్నూర్ జూలై 31:
చెన్నూర్ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ మంచిర్యాల జిల్లా తెరాసాపార్టి అద్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల అనుసారం భీమారం మండల కేంద్రము లోని తెరాసా పార్టి కార్యలయం నందు మండల అధ్యక్షలు కలగూర రాజకుమార్ చేతుల మీదుగా పెట్టం లక్ష్మి- శేఖర్ దంపతుల కుమార్తె పెట్టం సమత రూ. 1,00,116 విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు ఈ కార్య క్రమంలో చెన్నూర్ మార్కేట్ కమిటి డైరెక్టర్ భుక్య రాజ్ కుమార్ నాయక్ ,నాయకులు జలంపల్లి తిరుపతి తది తరులు పాల్గొన్నారు