మహా వెలుగు పెద్దపల్లి 28 :అక్రమంగా రవాణ చేస్తున్న 90 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ తో పాటు DCM పట్టుకున్న సుల్తానాబాద్ పోలీసులు మరియ రామగుండo టాస్క్ ఫోర్సు పోలీసులు గొల్లపల్లి వద్ద DCM VAN తో పిడియస్ రైస్ చుట్టప్రక్కల గ్రామాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు సుల్తానాబాద్ పోలీసులు , టాస్క్ ఫోర్సు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి తనిఖీ లు నిర్వహించగా DCM TS 20 T 6470 VAN లో 90 క్వింటాళ్ల PDS RICE స్వాధీన పరుచుకొని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన నిందితుల వివరాలు
A-1 తుంరం విలాస్ s/o నాగారావు, 24 yrs, ST. గోండు, r/o హుస్సేగావ్(v), జైనూర్(Md), కొమురంభీం అసిఫాబాద్ (dist),
A-2 షేక్ షారుద్ధిన్ s/o షేక్ తజుద్దీన్, 32 yrs, ముస్లిం పవర్ హౌస్ కాలనీ, జైనూర్(v), కొమురంభీం అసిఫాబాఫ్ (dist),
A-3 పర్వతం సైదులు s/o పెంటయ్య, 38 yrs, బుడిగేజంగం, r/o సుభాష్ నగర్, సుల్తానాబాద్
స్వాధీ పరుచుకున్న వాటి వివరములు
1. DCM VAN TS 20 T 6470
2 .పిడిఎస్ రైస్ సుమారు 90 క్వింటాళ్ళు వాటి విలువ సుమారు రూపాయలు : 1,35, 000
నిందితులను తదుపరి విచారణ నిమిత్తం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.
ఈ టాస్క్ లో సుల్తానాబాద్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది చంద్రశేఖర్, రవి లు పాల్గొన్నారు.
