మహా వెలుగు కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా 12 : కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లో వింత సంఘటన చోటుచేసుకుంది. అంబార్ తినవద్దని తల్లి మందలించడంతో జైనూర్ మండలం సంజయ్ నగర్ కాలనీ చెందిన బి.వికాస్(13) అనే బాలుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.