మహా వెలుగు డోర్నకల్ 6 : అమ్మ తర్వాత అమ్మే అంగన్వాడీ టీచర్ కానీ, ఆమె అమ్మ తనం మర్చిపోయి చిన్నారి చేతులను కాల్చింది ఓ టీచర్ తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా
బూర్గుపహాడ్ గ్రామంలో అంగన్వాడీ ఉండగా టీచర్ గా హైమవతి విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి అంగన్వాడీ కి రావడం లేదని గరిటతో చిన్నారిని వాతలు పెట్టింది. తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
