మంచిర్యాల జిల్లా: చెన్నూర్ హై వే సమీపంలో మిర్చి కల్లాలను పరిశీలిస్తున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ పై కర్రలతో దాడి. కార్ పూర్తిగా ధ్వంసం చేసిన టీఆర్ఎస్ నాయకులు ,చేయి విరిగి నట్లు సమాచారం కాగ కళ్ళం లో ఉన్న రైతులు అటు బిజెపి నాయకులను ఇటు టిఆర్ఎస్ నాయకులను దుమ్ము దులిపారు రోడ్డు మీద కొట్లాడుకోవలి కానీ రైతుల కళ్ళల్లో ఏం పని రైతుల మీద రాజకీయం చేయవద్దని అక్కడ ఉన్న మిర్చి రైతులు వాపోయారు.