అంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే

  • పాల్గొన్న డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్

మహా వెలుగు కురవి /జూన్ 12
రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్ని ధర్మారం గ్రామంలో ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట , నాభిశిల బొడ్డురాయి ముత్యాలమ్మ తల్లి కట్ట మైసమ్మ తల్లి పోతురాజు స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే డియస్ రెడ్యా నాయక్ వారివెంట మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గుడిపుడి నవీన్ ,డోర్నకల్ యువనేత డియస్ రవిచంద్ర , టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.