- బీజేపీ నాయకున్ని పరామర్శించిన విప్ సుమన్
మంచిర్యాల ,మహా వెలుగు 22 ; ఆరోగ్యం ఎలా ఉంది అన్న బాగుందా…. అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పలకరించారు. చెన్నూరు పట్టణంలో.. ఇటీవల ప్రమాదానికి గురై గాయాలపాలైన బీజేపీ జిల్లా కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ని పరామర్శించి మాట్లాడారు. తాము తొందర కొలుకోవాలని ఆకాంక్షించారు.
