అసలైన మహిళా బంధువు కేసీఆర్

అసలైన మహిళ బంధువు కెసిఆర్ అని జైపూర్ జడ్పి టిసి సునీత, భీమారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ , చెన్నూరు మున్సిపాల్ చైర్ పర్సన్ అర్చన రామ్ లాల్ గిల్డ పేర్కొన్నారు. చెన్నూరు ,భీమారం, జైపూర్ మండలంలోని షెట్పపల్లిలో వేరు వేరుగా మహిళా దినోత్సవం సందర్భంగా మొదటి రోజు సంబరాలు నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వారు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళల పక్షపాతి కెసిఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడి రవి , భీమారం సర్పంచ్ గద్దె రామ్ రెడ్డి ,ఎంపిటిసి బోయిని స్వాతి ,మాజీ ఎంపీపీ,చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ,మెండే హేమలత యాదవ్, ఐకేపీ మహిళ సభ్యులు రాజ్యలక్ష్మి, ,భాగ్య టిఆర్ఎస్ మహిళ విభాగం సభ్యురాలు దాసరి కళావతి, వార్డ్ మెంబర్ స్వప్న, గ్రామ కమిటీ అధ్యక్షుడు వేముల ప్రణీత్ గౌడ్ , సోషల్ మీడియా ఇంచార్జ్ వీరగొని రమేష్ గౌడ్ ,మాజీ పార్టీ ప్రెసిడెంట్ కొత్త పోటు రాజేశ్వర్ రెడ్డి,కో- ఆప్షన్ సభ్యులు బాబర్ ఖాన్, సర్పంచులు సంతోషం భాస్కర్ రెడ్డి, కొడిపే సమ్మయ్య,గోదారి తిరుపతి, దుర్గం మల్లేష్,నాయకులు బలరాంరెడ్డి,మాజీ జెడ్పీటిసి జర్పుల రాజ్ కుమార్ నాయక్, నాయకులు జలంపల్లి తిరుపతి, కొండచందు, డోoగిరి రాజలింగు, వడ్లకొండ పవన్ గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.