మహా వెలుగు , కోటపల్లి 31 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పరం గ్రామానికి చెందిన జెల్ల సరిత(28), శ్రవన్విత (13 నెలలు )అనే తల్లి కూతురు ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తో మృతి సంఘటన చోటుచేసుకుంది. ఆమె భర్త జెల్ల సమ్మయ్య పరిస్థితి విషమంగా ఉంది మంగళవారం రాత్రి సమయంలో పొలం దగ్గరకు వెళ్లగా విద్యుత్ షాక్ కు గురై ఉన్నారు.దింతో స్థానికులు గమనించి తరలించారు.
కాగ పండగ పూట గ్రామంలో విషాద ఛాయలు.. అలుముకున్నాయి. చిన్నారి తో పాటు తల్లి ఒకే దగ్గర మృతి చెంది ఉండటం తో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని పోలీస్ లు పరిశీలించారు.
