మంచిర్యాల భీమారం మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన భూక్య చిరంజీవి , ధరావత్ రవి లు జైపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించగా , వారి కుటుంబాలను గురువారం లాంబడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ , రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అజ్మీరా పూల్ సింగ్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ , మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ నాయక్ , భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య నాయక్ , కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్ , మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ నాయక్ , లు పరామర్శించారు.
