భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శించుకున్న జడ్జి

  • మహబూబాబాద్ జిల్లా నాలుగోవ అదనపు జడ్జి, సాయు భూపతి

మహావెలుగు కురవి/మే3 రిపోర్టర్ చల్ల వేణు: కురవి మండల కేంద్రంలోని కుటుంబ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారిని మహబూబాబాద్ జిల్లా నాలుగవ అదనపు జడ్జి సాయి భూపతి కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో సత్యనారాయణ, ప్రధాన అర్చకుడు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.