బాల్క సుమన్ గృహ ప్రవేశం

మహా వెలుగు మంచిర్యాల : శనివారం ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే ,మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు , బాల్క సుమన్ -రాణి అలేఖ్య నూతన గృహ ప్రవేశ కార్యక్రమం క్యాతన్పల్లి లో నిర్వహించారు. వేద పండితులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. తాము మాట ఇచ్చిన ప్రకారమే చెన్నూర్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని ఉంటా అని చెప్పిన విప్ అని షోషల్ మీడియా వేదిక గా ప్రచారం జోరందుకుంది.