బ్యాంకు సేవలకు సెలవులు


మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 31 :
బ్యాంకు సేవలకు సెలవులు
దేశవ్యాప్తంగా రేపటి నుంచి
5 రోజులు బ్యాంకు సేవలు బంద్

ఏప్రిల్ 1 యాన్యువల్ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్
ఏప్రిల్ 2 ఉగాది
ఏప్రిల్ 3 ఆదివారం
ఏప్రిల్ 4 సర్దూల్ రాంచీలో మాత్రమె సెలవు
ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ జయంతి
EMI చేతి చెల్లింపుదారులకు తప్పని తిప్పలు