- డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు మాలోతు నెహ్రూ నాయక్
మహావెలుగు కురవి/ఏప్రిల్30 రిపోర్టర్ చల్ల వేణు
మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం మల్లయ్యకుంటా తండా గ్రామపంచాయతీ శివారు ధాన్య తండా లో ఇటీ వలే అనారోగ్యం తో మరణించిన బానోతు మారు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ భాద్యులు మాలోతు నెహ్రూ నాయక్ వారు మాట్లాడుతూ మారుమ్మ మరణం వారి కుటుంబానికి తీరని లోటని,వారి కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్య పడవద్దని తెలిపారు.వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో డోర్నకల్ మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షులు డీస్ జగదీశ్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల ఉపేందర్ ,కురవి మండల భాద్యులు జెరిపోతుల రంగయ్య గౌడ్ ,సీనియర్ నాయకులు రాజపుత్ ,లాలూ నాయక్ ,జిల్లా యువజన నాయకులు గంటా యాకేశ్ ,మన్నెగూడెం గ్రామ పార్టీ అద్యక్షులు నర్సయ్య ,మల్లయ్యకుంటా తండా గ్రామ పార్టీ అద్యక్షులు సురేష్ నాయక్ ,ధాన్య తండా గ్రామ నాయకులు బానోతు కళ్యాణ్ నాయక్ ,మోదుగడ్డతండా కార్యనిర్వాహక అద్యక్షులు భూక్యా లక్ష్మణ్ నాయక్ ,గ్రామ నాయకులు శ్రీను,వాగ్య, హర్జన, నవీన్,ప్రవీణ్,రపియా, వెంకటేష్ గ్రామ నాయకులు ,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు
