శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొన్న

రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

మహావెలుగు కురవి/జూన్09 రిపోర్టర్ చల్లా వేణు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం,రాంపురం గ్రామంలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
దేవాలయంలో ఏర్పాటుచేసిన యాగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ ప్రతిష్ట,అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి.సర్పంచ్ లావణ్య నరసింహారెడ్డి,ఎంపీటీసీ కొమ్ము నరేష్, టిఆర్ఎస్ నాయకులు ఎస్ కె అబ్జల,అభ్బయ్య,రవి,సత్తయ్య, వేణుగోపాల్ రెడ్డి,తోట్టి శ్రీను,ఆర్ నాగన్న, వెంకన్న,శ్రావణ్ రెడ్డి లింగమూర్తి,విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.