మహ వెలుగు ,ఆగస్టు 11: 75 స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా గురువారo భీమారo లో ఎస్ఐ సుధాకర్ అద్వర్యం లో ఫ్రీడం రన్ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నుండి మొదలు అయిన ఫ్రీడమ్ రన్ బస్టాండ్ నుండి మళ్ళీ పోలీస్ స్టేషన్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్ ,ఎంపివో సతీష్ రెడ్డి , కో అప్షన్ మెంబర్ బాబర్ ఖాన్ , పోలీస్ సిబ్బంది నసాని రవి ,అసంపల్లి కిరణ్ , హోమ్ గార్డ్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
