Bye-bye-మోదీ హైదరాబాద్ to మంచిర్యాల

  • సాలు మోదీ సంపకు మోడీ ఫ్లెక్సీల ఏర్పాటు
  • మంచిర్యాల – చెన్నూర్ నియోజకవర్గాల్లో ప్లెక్సీల ఏర్పాటు

మహా వెలుగు ,మంచిర్యాల 30 : సాలు మోదీ సంపకు మోడీ ప్లెక్సీ లు హైదరాబాద్ to మంచిర్యాల జిల్లాకు తాకాయి. సికింద్రాబాద్లోని టీవోలీ థియేటర్ చౌరస్తా వద్ద ప్రధాన మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా అది నేడు జిల్లాకు తాగింది. మంచిర్యాల జిల్లా లో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జోరు అందుకుంది టిఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.