సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

మహా వెలుగు పెద్దపల్లి 05 :పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామానికి
చెందిన శంకరమ్మకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 3 లక్ష్మణ్ విలువ గల ఎల్ఓసీ చెక్కును ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల సదయ్య ,ఉప సర్పంచ్ నాగేశ్వర్ రావు, నాయకులు ధర్మపురి, బయ్య కొమురయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు కనకయ్య, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.