ఇద్దరి దళితుల పై ఓ సర్పంచ్ దాడి చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా లో నెలకొంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జల గ్రామానికి చెందిన వేముల సుమన్ , వేముల శేఖర్ పై అదే గ్రామానికి చెందిన సర్పంచ్ తో పాటు మరో వ్యక్తి దాడి చేసినట్లు బాధితులు తెలిపారు.

Copyright © 2024 | Developed by Akhil