ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్రకాంత్ 09 : పెద్దపల్లి మండలం రంగపూర్ గ్రామంలో సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు.

ఈకార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, సహకార ఛైర్మెన్మా దిరెడ్డి నరసింహా రెడ్డి, తెరాసవి
జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యడ కో సతీష్, యూత్ మండల అధ్యక్షుడు కొయ్యడ విక్రం, సర్పంచ్ గంట లావణ్య రమేష్, డైరెక్టర్ లు కొత్త వెంకటమ్మ, గండు వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, సంతోష్, రాజు,
శ్రీనివాస్, నర్సయ్య, పాలకవర్గం, హమాలీలు, తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.