మహా వెలుగు రామగుండము 06: గోదావరిఖని లోని మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరలింపును ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు కళాశాల విద్యార్థిని, విద్యార్థులు నిరసిసస్తూ బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు ఆందోళనకారులను నాయకులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
