ఢిల్లీ మద్యం కేసు లో ఈడి సోదాలు

ఢిల్లీ, సెప్టెంబర్ 06 మహా వెలుగు: కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ నిరంతరం ఆరోపిస్తోంది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మద్యం మాఫియాకు కోట్లాది రూపాయల రుణమాఫీ చేసిందని బీజేపీ ఆరోపించింది. దీంతో ఆదాయానికి గండి పడుతోందంటూ పేర్కొంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా, సహా పలువురిని ఈడీ అధికారులు విచారించారు. దీంతోపాటు ఈ స్కాంలో పలువురి హస్తంపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఈడీ ఈ కేసులో దూకూడు పెంచినట్లు తెలుస్తోంది.

కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ నిరంతరం ఆరోపిస్తోంది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మద్యం మాఫియాకు కోట్లాది రూపాయల రుణమాఫీ చేసిందని బీజేపీ ఆరోపించింది. దీంతో ఆదాయానికి గండి పడుతోందంటూ పేర్కొంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా, సహా పలువురిని ఈడీ అధికారులు విచారించారు. దీంతోపాటు ఈ స్కాంలో పలువురి హస్తంపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఈడీ ఈ కేసులో దూకూడు పెంచినట్లు తెలుస్తోంది.