దేశ ప్రధానికి లేఖ

మహా వెలుగు జైపూర్ 25 : జైపూర్ మండలం ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గడ్డo మంజుల అధ్యక్షుతన సమావేశం నిర్వహించి ప్రధాని మోదీ కి లేక రాశారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి కి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానo చేశారు. ఈ కార్యక్రమo లో పెద్దపల్లి సత్యనారాయణ , ఎంపీటీసీలు వార్డు సభ్యులు , ప్రజలు గ్రామ రైతులు ఏక గ్రీవంగా తీర్మానo చేశారు.