దళితులపై దాడులను అరికట్టాలి
పరువు హత్యలను ఖండించాలి

చెన్నూర్ మహా వెలుగు 06 : సరూర్ నగర్ లో దళితుడైన నాగరాజుపై జరిగిన పరువుహత్యకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో చెన్నూర్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద క్రొవ్వొత్తి ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మేకల రామస్వామి,
పెండ్యాల లక్ష్మణ్,బోగే బారతి ,తోకల శ్రీధర్,
మామిడి బాపు గుజ్జారిగణేశ్ సింగ్,చిదాసరి అశోక్,బోగం చైతన్య,రాదండి పవన్,తగరం శంకర్,మేకల వెంకటేష్,
తిరుపతి సురేష్, దాసరి వినయ్,
నార్ల కిరణ్, పోగుల సందీప్, రాదండి నవీన్,
చెన్నూరి జ్ఞానేశ్వర్, గుడిమళ్ల రమేష్,
రేవెల్లి రాజశేఖర్, రామడుగు నవీన్
తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.