మంచిర్యాల జిల్లా భీమారo మండలం కేంద్రంలోని ఇప్పల బొగుడ సమీపంలో ని అంగన్వాడీ సెంటర్ కు చిన్నారుల సౌకర్యార్థం మహా ట్రస్ట్ ఆధ్వర్యంలో కుర్చీల పంపిణీ చేశారు. దీనికి ముఖ్య అతిదిగా భీమారo ఎస్ఐ అశోక్ హాజరై. పిల్లలకు కుర్చీలు వితరణ చేశారు. మహా వెలుగు గోడ పతులను ఆవిష్కరించారు. ఆనంతరం మహా వెలుగు చీఫ్ బ్యూరో కలగూర మనీషా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ , చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్ నాయక్ ,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి మధునయ్య , నాయకులు దరవథ్ శoకర్ నాయక్ ,బండి సంపత్ , తగురం రాజరాం సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ విరగోని రమేష్ , టి 9 సమాచార్ ఎండి సాయిని శ్రీకాంత్ , ఆర్ఆర్ వై యూట్యూబ్ ఛానెల్ మేనేజర్ రాపల్లి రాజన్న , మండల యువ నాయకులు దాసరి మనిధిపక్ , సుoకరి గోపాల్ ముదిరాజ్ , అంగన్ వాడి టిచ్చర్ స్వప్న , తదితరులు పాల్గొన్నారు.