రెండు ద్విచక్ర వాహనాలు (డీ) ఒకరికి తీవ్ర గాయాలు

మహావెలుగు కురవి/ఏప్రిల్ చల్ల వేణు 28 :

కురవి మండలంలోని మొగిలిచర్ల పెట్రోల్ బంక్ సమీపంలో మొగిలిచర్ల గ్రామానికి చెందిన సిలువల వెంకన్న (55) , కంచర్ల గూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తి కి ఎదురెదురుగా తగిలి టీవీఎస్ వాహనం పై వెళుతున్న సిలువల వెంకన్న కి కాలు విరగడం జరిగింది, కంచర్ల గూడం కి చెందిన మరో వ్యక్తి స్వల్ప తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు మహబూబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ కి తరలించారు.