తెలంగాణ రాష్ట్రo : తెలంగాణ రాష్ట్ర సీఎo కేసిఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలంటూ మోధీ ట్విట్ చేశారు. ఇటీవల ప్రధానిపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచకుపడుతున్న విషయం తెలిసిందే. మోదీ పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో మోదీ , కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.