సమతామూర్తిని చూసోద్దాం రండి
తెలంగాణ రాష్ట్రం : ముచ్చిoతల్ లోని సమతామూర్తి విగ్రహ సoదర్శనకు టికెట్ల రేట్లను ఖరారు చేశారు. పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.75 గా ఫిక్స్ చేశారు. తొలుత పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.200 పెట్టాలని భావించినా. భక్తులకు భారమవుతుందని తగ్గించారు. కాగా రూ.1,200 కోట్ల ఖర్చు తో ఈ క్షేత్రాన్ని నిర్మించారు. ఒక్కడ 216 అడుగుల రామనుజాచార్యుల విగ్రహం, 120 కేజీల బంగారు విగ్రహం, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు ఉన్నాయి.