మంచిర్యాల జిల్లా : మహారాష్ట్ర సిరొంచ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తెల్లవారు జామున 3 గంటలకు జరిగింది. బైక్ పైన వెళ్తున్న యువకులను లారీ డీ కొనడంతో కోటపల్లి మండలం ఎద్దులబందం గ్రామనికి చెందిన పొట్టల సంజీవ్ , దుర్గం ప్రభాకర్. అక్కడి అక్కడే మృతి చెందారు.
