- పాల్గొన్న డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్
మహావెలుగు కురవి/ఏప్రిల్23 రిపోర్టర్ చల్ల వేణు ; మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ కొణతం కవిత – విజయ్ దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన కావ్య శ్రీ ప్లైవుడ్ ,హార్డ్వేర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శానిటరీ షాపును డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉమాపిచ్చి రెడ్డి, ఎంపీపీ పద్మావతి రవి నాయక్, సర్పంచ్ నూతక్క ,పద్మ నరసింహారావు, దేవాలయ చైర్మన్ బాదావత్ రాము నాయక్, సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు బజ్జురి పిచ్చి రెడ్డి, గూగులోత్ రవి నాయక్, మండల పార్టీ అధ్యక్షులు తోట లాలయ్య, సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షుడు ఎర్రం రెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు సిహీచ్ శ్రీనివాస్, తదతరులు పాల్గొన్నారు.
