మహా వెలుగు డోర్నకల్ 16 : డోర్నకల్ మండలం లోని తోడేళ్ళగూడెం గ్రామంలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిపారు. ఇందులో భాగంగా హనుమాన్ జెండాలతో ఊరేగించారు. సర్పంచ్ పగడాల అంజయ్య, వందనపు వెంకట్ , తేనె రాజు ,సుంకరి చరణ్, పిట్టల వీరబాబు ,మరియు గ్రామ యూత్ పాల్గొన్నారు
