జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు

జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో ని పోలీస్ స్టేషన్లో సిఐ నారాయణ నాయక్ , ఎస్ఐ కిరణ్ తో పాటు పోలీస్ సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాలో యువత పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భీమారo ఎస్ఐ అశోక్ కు పలువురు యువత శుభాకాంక్షలు తెలిపారు. చెన్నూర్ పట్టణంలో స్కానర్ ద్వారా హోలీ ఇనామును తీసుకున్నారు.