గంజాయి నేరస్తుడి పై పీడీ ఆక్ట్ అమలు..

మహా వెలుగు ప్రతినిధి,మహబూబాద్ జిల్లా :
మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి రవాణా చేస్తూ పలుసార్లు పట్టుబడిన బర్మవత్ శ్రీరాములు s/o తేజ, వయసు 48 సం., కులం లంబాడా, వృత్తి చికెన్ షాపు, నివాసం సేవ నగర్, మరిపెడ బంగ్లా
అనే అతనిపై మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు..cr.no 212/2021 under section 8(c) r/w 20 ,NDPS act క్రింద పీడీ ఆక్ట్ అమలు చేయడం జరిగింది.
జిల్లా లో మొత్తం పీడీ ఆక్ట్ వివరాలు..
2018 – 06
2019 – 02
2020 – 00
2021 – 02
2022 – 01