మహా వెలుగు , మంచిర్యాల ప్రతినిధి 23 : మంచిర్యాల జిల్లా లో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటపల్లి మండలం ఎర్రాయి పేట వద్ద గోదావరి లో చెన్నూర్ శివారు ప్రాంతo లో ఉన్న అస్సిసి స్కూల్ ఉపాధ్యాయులు ఫాదర్ టోనీ, ఫాదర్ బిజూ గల్లంతు, ఈతకు వెళ్లి గల్లంతైన ఉపాధ్యాయులు రంగంలోకి దిగిన కోటపల్లి పోలిస్ లు సహాయ చర్యలు చేపడుతున్నారు.