మహా వెలుగు ,మంచిర్యాల : మంచిర్యాల – బెల్లంపల్లి జాతీయ రహదారి పై లారీ, ఐచర్ వ్యాను, కారు డీ..ఇద్దరి పరిస్థితి విషమం…
ఇప్పుడిప్పుడే బొక్కలగుట్ట రాళ్లవాగు వంతెన కే.కే. ఫైర్ వర్క్స్ దాటాక మంచిర్యాల నుండి బెల్లంపల్లి వైపు చనగల లోడుతో వెళుతున్న లారీ, మందమర్రి నుండి మంచిర్యాల వైపు వస్తున్న ఐచర్ వ్యాను ఎదురెదురుగా డీ కొనగా, మందమర్రి వైపు నుండి వస్తున్న కారు వ్యానును వెనుక నుండి డీకొన్న ఘటనలో వ్యాను డ్రైవరుకు, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం..
లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడగా.. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది..
క్షత్తగాత్రులను చికిత్స కై అంబులెన్సులో మంచిర్యాలకు తరలించి దర్యాప్తు చేపట్టిన రామకృష్ణాపూర్ పోలీసులు..
వివరాలు తెలియాల్సి ఉంది..