మహా వెలుగు 06 : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
ఈ సందర్భంగా విద్యార్థినికులకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలు, విద్య, భోజనం తదితర అంశాలపై విద్యార్థినులను స్వయంగా అడిగి తెలుసుకున్నన్నారు . అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం లో విద్యార్థులు సకల సౌకర్యాలతో చదువుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం లో విద్యను పట్టించుకోకుండా ఉన్నారని స్పష్టం చేశారు.