మహా వెలుగు రామగుండం సెప్టెంబర్ 19:- రాకేష్ నామని : సోమవారం నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికలలో గణ విజయం సాధించిన ఐఎన్టీయూసీ మజ్దూర్ యూనియన్ నాయకుడు బాబర్ సలీం పాషా.అయితే మొదటి స్థానంలో ఎన్టిపిసి గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మజ్దూర్ యూనియన్ నూట తొంబై రెండు ఓట్లతో ఘన విజయం సాధించింది.
ఐఎన్టీయూసీ 192 ఓట్లు ఆదిక్యం రాగా, మిగతా యూనియన్లకు సిఐటియు 24,బి ఎం ఎస్ 75,హెచ్ఎంఎస్ 12 వచ్చాయి. ఎన్నికలలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగింది.