- విస్తూరు పోయిన ద్విచక్ర యజమాని
- పోలీస్ ల తెలియని తనం గందరగోళం
Home lo bike chalana
మహా వెలుగు , మంచిర్యాల 06 : ఇంట్లో బండికి పోలీస్ లు చాలన్ వేశారు. అది ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనంకు బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమారo గ్రామానికి చెందిన యువకుడు ఆదివారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన sccl సింగరేణి పరీక్ష రాసేందుకు TS 19 C 8994 హోండా షైన్ ద్విచక్ర వాహనం ఇంట్లో పెట్టి వెళ్ళాడు. సాయంత్రం 6 : 40 నిమిషాలకి ఫోన్ కి మెసేజ్ రాగ పరిశీలించారు. మెసేజ్ ఓపన్ చేయగానే తమ బండి దొంగతనం గురి అయిందని భయాందోళనకు గురై ఇంట్లో వారికి ఫోన్ చేసి అడుగగా బండి ఇంట్లోనే ఉందని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దింతో కంగు తిన్న సదరు యువకుడు పూర్తి మెసేజ్ చదవగా dear sir /madam vehicle No TS 19C8994 involved in traffic violation, fine imposed rs 300.0 for WITH OUT HELMET/NOT WEARING HELMET BY RIDER , W/O CARRYING DRIVING LICENSE ON 4.SEP.2022 18: 35 HRS AT CCC CORNER ,CCC NASPUR అని రాసి ఉంది.
పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలా తప్పుడు చలన్ ను వస్తున్నాయని పలువురు ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనంకు రామగుండం కమిషనర్ రేట్ పరిధి లో ఇలా రావడం శోచనీయం అని దీనికి ఆ యువకుని చాలన్ రద్దు చేయాలని కోరుతున్నారు.
