మహా వెలుగు , హైదరాబాద్ 20 : హైదరాబాద్ గచ్చిబౌలి PJR నగర్ లోని ఓయో హోటల్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పక్క సమాచారం తో ఓయో హోటల్ పై దాడులు చేసిన రాయదుర్గం పోలీసులు, SOT పోలీసులు
9 మంది అమ్మాయిలు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టు బడ్డ అమ్మాయిలు పలు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తింపు ప్రధాన నిర్వాహకుడు పరారీలో ఉన్నట్టు తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు