మహా వెలుగు, పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 21 :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు నీరు వృధా కాకుండా కాలువల్లో పూడిక తీసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని పెద్దపల్లి
ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. శనివారం పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో 2వ విడత జలహితం- జనహితంలో భాగంగా కాలువల పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ సదయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్, రైతు బంధు గ్రామ అధ్యక్షుడు రవీందర్, నూనే కిష్టయ్య, పాలక వర్గం, ఇండ్ల రమేష్, తహసీల్దార్, ఎస్సారెస్పీ అధికారులు, రైతులు,
పాల్గొన్నారు.
