జన్నారం లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం

మహా వెలుగు,మంచిర్యాల 17 : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బాలిక కిడ్నాప్ ప్రయత్నం కలకలం సృష్టించింది. మైనర్ బాలిక 11 ను కిడ్నాప్ కు ప్రయత్నించిన గుర్తుతెలియని దుండగులు చాకచక్యంగా వారి నుండు తప్పించుకున్న మైనర్ బాలిక తమ కుమార్తె దుకాణానికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బాలిక ఆ ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీనిపై గన్నారం పోలీసులు స్పందిస్తూ ఆదివారం విచారణ చేపట్టారు.