కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన దుర్గాదాస్

మహా వెలుగు ,మంథని 9 : కానిస్టేబుల్ నుండి హెడ్ కా నిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన దుర్గా దాస్ ను శనివారం మంథని ఎస్ ఐ చంద్ర కుమార్ అభినందించారు. ఎన్నో ఏళ్లుగా కానిస్టేబుల్ గా పని చేస్తూ ప్రమోషన్ లభించడం అభినందనియం అన్నారు. అనంతరం దాస్ కు బ్యాడ్జ్ అలంకరించారు.